Prabhas Mystery Look
సాహో’ సర్‌ప్రైజ్ వచ్చేసింది. ఈ సినిమాలో ప్రభాస్ సరికొత్త లుక్‌ను విడుదల చేశారు. ఇందులో ‘డార్లింగ్’ సీరియస్‌గా.. మిస్టరీ లుక్‌లో కనిపించారు. ఆగస్టు 15న సినిమాను విడుదల చేయబోతున్నట్లు పోస్టర్‌లో పేర్కొన్నారు. దీన్ని ప్రభాస్ ఇన్‌స్టాగ్రామ్ వేదికగా షేర్ చేస్తూ.. 15న థియేటర్‌లో కలుద్దామని పోస్ట్ చేశారు.
Tags: prabhas sahoo movie official trailer #Prabhas #shradda kapoor

No comments:
Post a Comment