Wednesday, May 22, 2019

Anushka Pilla Raa Version Prabhas

Sahoo Poster Anushka Shetty Comment

           సాహో ప్రభాస్ పోస్టర్ పై అనుష్క 

యంగ్‌ రెబెల్‌స్టార్‌ ప్రభాస్‌ కథానాయకుడిగా నటిస్తున్న ‘సాహో’ సినిమా నుంచి ఈరోజు ఓ కొత్త పోస్టర్‌ విడుదలైంది. దీనిపై కథానాయిక అనుష్క శెట్టి స్పందించారు. పోస్టర్‌ను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేస్తూ తన అభిప్రాయాన్ని వెల్లడించారు.
‘ఈ సినిమా నుంచి వస్తున్న ప్రతి అంశం.. ఆ తర్వాత ఏంటి? అన్న ఆలోచనలో పడేస్తోంది. ప్రతిసారీ సినిమాపై అంచనాలు పెరిగిపోతున్నాయి. ఆగస్ట్‌ 15 కోసం ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నా. ప్రభాస్‌కు, యూవీ క్రియేషన్స్‌కు, సుజిత్‌కు, బృందంలోని ప్రతి టెక్నీషియన్‌కు ఆల్‌ ది బెస్ట్‌. ఎగ్జైటెడ్‌’ అని పేర్కొన్నారు.



Tags: prabhas shoo #sahoo Official Trailer anushka comment 

Tuesday, May 21, 2019

#The Anatomy of Love Kabir Singh

        Shahid Kapoor Kiara Advani 

Watch Video Song Click Here


Tags :Kabir Sing Shahid Kapoor Kiara Advani Video Song 

Sahoo Mystery Look Prabhas

              Prabhas Mystery Look 

సాహో’ సర్‌ప్రైజ్‌ వచ్చేసింది. ఈ సినిమాలో ప్రభాస్‌ సరికొత్త లుక్‌ను విడుదల చేశారు. ఇందులో ‘డార్లింగ్‌’ సీరియస్‌గా.. మిస్టరీ లుక్‌లో కనిపించారు. ఆగస్టు 15న సినిమాను విడుదల చేయబోతున్నట్లు పోస్టర్‌లో పేర్కొన్నారు. దీన్ని ప్రభాస్‌ ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా షేర్‌ చేస్తూ.. 15న థియేటర్‌లో కలుద్దామని పోస్ట్‌ చేశారు.

Tags:  prabhas  sahoo movie  official trailer  #Prabhas  #shradda kapoor 

PM Modi Official Trailer 2

            PM Modi Official Trailer 2

Watch Video Click Here




Tags :  pm modi official trailer 

Monday, May 20, 2019