Saturday, April 13, 2019

బెంగుళూరు బోణీ పంజాబ్ పై విజయం

              విరాట్ కోహ్లి డివిలియర్స్ అర్ద శతకాలు


కింగ్స్‌ XI పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఎట్టకేలకు రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు బోణీ కొట్టింది. కెప్టెన్‌ విరాట్‌కోహ్లీ(67, 53 బంతుల్లో 8x4), డివిలియర్స్‌ (59, 38 బంతుల్లో 5x4, 2x6) అర్ధశతకాలతో చెలరేగడంతో బెంగళూరు ఎనిమిది వికెట్ల తేడాతో తొలి విజయాన్ని సొంతం చేసుకుంది. జట్టు స్కోర్‌ 43 పరుగుల వద్ద పార్థివ్‌ పటేల్‌(19) ఔటకాగా డివిలియర్స్‌, కోహ్లీ మరో వికెట్‌ పడకుండా జాగ్రత్తగా ఆడారు. వీరిద్దరూ రెండో వికెట్‌కు 85 పరుగుల కీలక భాగస్వామ్యం నెలకొల్పిన తర్వాత కోహ్లీ ఔటయ్యాడు. చివర్లో మార్కస్‌ స్టోయినిస్‌(28, 16 బంతుల్లో 4x4), డివిలియర్స్‌ ధాటిగా ఆడి లాంఛనాన్ని పూర్తిచేశారు. 





Tags    ipl t20 cricket  rcb  kxip dc mi 
csk srh rr  kkr 

Facebook Mark Zuckerberg Special Story

                       మార్క్ జుకర్ బర్గ్ స్పెషల్
                                      కథనం
                       







        ఫెస్ బుక్ వ్యవస్థాపకుడు మార్క్ జుకర్ బర్గ్ గత              కోన్నేళ్లుగా ఓకే డాలర్ జీతం మాత్రమే తిసుకోంటున్నారు. జుకర్ బర్గ్ భద్రత కోసం 2018లో ఫేస్ బుక్ 20మిలియన్ డాలర్లు ఖర్చు చేసింది .138 కోట్లు పై
మాటే. ఈ విషయాన్ని రెగ్యులేటరీ ఫైలింగ్ లో కంపెనీ వేల్లడించింది. గత మూడేళ్ళుగా ఆక్షరాల ఒక డాలర్ జితంగా ఉంది . ఇతర సదుపాయాల కింద గతేడాది 22.6
మిలియన్ డాలర్లు వేచ్చించినట్లు కంపెనీ తెలిపింది .
కోన్ని ఉగ్రవాద సంస్థల నుంచి బెదిరింపులు రావడంతో
సోషల్ మీడియా సంస్థలు తమ సీ ఈ వోల భద్రతకు
అధిక ప్రాధాన్యం ఇస్తున్నాయి .






Tags    Facebook   Zuckerberg   Business


Chris Gayle 99 not out against RCB

          Chris Gayle Century Missed 




           బెంగుళూరు రాయల్ ఛాలెంజర్సతో మ్యాచ్
       ఒక్క పరుగు తేడా గేల్ సెంచరీ మీస్ అయింది . 
        20ఓవర్లలో పంజాబ్ 4వికెట్లు కోల్పోయి 173
        పరుగులు చేసింది .ఇప్పటికే బెంగుళూరు ఆడిన 
    6 మ్యాచ్ ఓడిపోయి పాయింట్లు పట్టికలో ఆఖరులో
    ఉంది. ఈ మ్యాచ్ అయినా గెలిచి రేసులో            నిలబడాలంటే ఇహ జరగబోయే అన్ని మ్యాచ్ లు గెలవాలి .








Tags      ipl t20 cricket  kxip rcb rr csk mi 
               dc srh kkr 


Student Of The Year 2 Trailer Review

              ఏ కాలేజీలో ఇలాంటి డ్రస్ లతో వేళ్తారు


స్టూడెంట్ ఆఫ్ ద ఇయర్ 2ట్రయలర్ రివ్యూ 
ధర్మా ప్రోడక్షణ్ నిర్మాత కరణ్ జోహర్ పై నెటిజన్ల సెటైర్ లు వేస్తున్నారు. ఇలాంటి డ్రస్ లతో ఇండియాలో ఏ కాలేజీ కి వేసుకుని వేళ్తారు కరణ్ అంటు సోషల్ మీడియాలో చురకలు వేస్తున్నారు .మీరు కూడా చూడండి.
హిరోయిన్లకు పోట్టి డ్రస్ లతో చూపించినారు.













Tags   student of the year 2  #Student of the year 2  Trailer Review Hindi Movie 
Tiger Shroff   Karan Johar Blogger  Telugu Movie   Telugu Blogger Review 


Friday, April 12, 2019

NGK Surya New Movie

                           Surya New Movie
                                       NGK



Click Here 
                   వడ్డీ లోడు వచ్చేనె సాంగ్ లిరిక్స్
    



Tags      NGK Surya  New Movie Rakul Pretty Sing  Sai Pallavi  Telugu Movie Trailer
 

Thursday, April 11, 2019

Nani Jershi Official Trailer

                         
                            నాని జెర్షి ట్రయలర్

ఆగిపోయిన నా జివితాన్ని తిరిగి మొదలు పెడతా అంటు నాని ఉద్వేగంగా చేబుతున్న  డైలాగ్ ట్రయలర్ కే హైలైట్.  నాని శ్రద్ధా శ్రీనాధ్  జంటగా నటిస్తునారు. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం అనిరుధ్ రవిచంద్రన్ సంగీతం 
నాగవంశి నిర్మాత సితార ఎంటర్టెయిన్మెంట్ బ్యానర్ పై నిర్మిస్తున్న ఈ చిత్రం ఏప్రిల్ 19 రిలీజ్ .








Jershi Official Trailer  Nani Jershi Telugu Movie Blogger 

Wednesday, April 10, 2019


         Mumbai Indians Excellent Wining


పంజాబ్‌తో జరిగిన ఉత్కంఠ మ్యాచ్‌లో ముంబయి ఇండియన్స్‌ 3 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. కీరన్‌ పొలార్డ్‌ (83, 31 బంతుల్లో 10x6, 3x4) విధ్వంసం ముందు భారీ లక్ష్యం చిన్నబోయింది. ఆకాశమే హద్దుగా పొలార్డ్‌ చేలరేగడంతో ప్రేక్షకులకు పసందైన విందు లభించింది. 198 పరుగుల భారీ లక్ష్యాన్ని ముంబయి 7 వికెట్లు కోల్పోయి చివరి బంతికి ఛేదించింది. చప్పగా సాగుతున్న మ్యాచ్‌ను తన అద్భుత ఆటతో ఒక్కసారిగా మలుపు తిప్పిన కీరన్‌ పొలార్డ్‌కు మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ దక్కింది. పంజాబ్‌ జట్టులో మహ్మద్‌ షమీ అద్భుతంగా బౌలింగ్‌ చేసి 3 వికెట్లు తీశాడు. 
అంతకు ముందు టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన కింగ్స్‌ XI పంజాబ్‌ నాలుగు వికెట్ల నష్టానికి 197 పరుగుల భారీ స్కోర్‌ చేసింది. ఓపెనర్లు కేఎల్‌ రాహుల్‌(100 నాటౌట్‌, 64 బంతుల్లో 6x4, 6x6), క్రిస్‌గేల్‌(63, 36 బంతుల్లో 3x4, 7x6) చెలరేగి ఆడడంతో పంజాబ్‌కు మంచి శుభారంభం దొరికింది. తొలి వికెట్‌కు వీరిద్దరూ కలిసి116 పరుగుల భారీ భాగస్వామ్యం నెలకొల్పారు. ఈ క్రమంలో గేల్‌ అర్ధశతకం సాధించాక 13వ ఓవర్‌లో ఔటయ్యాడు. ఆపై పంజాబ్‌ వరుసగా మూడు వికెట్లు కోల్పోయింది. దీంతో స్కోర్‌ కాస్త నెమ్మదించింది. అయితే చివరి మూడు ఓవర్లలో కేఎల్‌ రాహుల్‌ విజృంభించి ఆడి శతకం సాధించాడు
        
        Match highlights click




Tags   Ipl t20  cricket  kkr srh rr csk  dc 
rcb mi kxlp highlights 

RX100 Movie Payal Rajputh Karthikeya

                 


                                RX 100
               Payal Rajputh Karthikeya




            Bc audience connect this movie .                       Commercial success double profit
              money this movie. Watch this full                   movie click here.
              https://youtu.be/_O_rAmKP-KY



           Pilla Raa song super hit emotional
           love track faction back drop bold
           content story. Low budget movie .technical wise good work. Music Chaitan Bhardwaj producer Gummikonda Ashok Reddy Director Ajay Bhupathi .





Tags    RX 100 movie   payal Rajputh Karthikeya  Telugu Movie Trailer trending
video Hindi movie Bollywood movie

Payal Raj Puth Bul Reddy Song Sita Movie

              పాయల్ రాజ్ పుత్ బుల్ రెడ్డి సాంగ్
సీత మూవీ బుల్ రెడ్డి సాంగ్ రిలీజ్ 
పాయల్ రాజ్ పుత్ డాన్స్ సాంగ్ లిరిక్స్ 
సూపర్. బెల్లంకొండ శ్రీనివాస్ కాజల్ అగర్వాల్ పాయల్ రాజ్ పుత్ ఐటమ్ సాంగ్ .https://youtu.be/PU-zA8p-6rE




Tags :    movie   telugu  payal raj puth 
Bul Reddy Song  Sita Movie  bellamm konda srinivas Kajal Agharwal  Item Song 

Tuesday, April 9, 2019

Tabaah Ho Gaye Kalank Hindi Movie

              Tabaah Ho Gaye Video Song
                            Kalank Movie
Song Tabaah Ho Gaye 
Madhuri Alia Sonakshi 
Amitabh Sanjay Varun 





Tags:   Kalank Movie Madhuri Dixit Alia 
Sonakshi Amitabh Sanjay Varun 

Kanchana 3 Movie Trailer Oru sattai song promo release

          Kanchana 3 Double Mass
Kanchana series 3rd movie trailer 
is double mass. Raghava Lawrence 
Direction and Producer. 
Cast Raghava Lawrence Oviya Niki
Tamboli Vedika Soori Kovai Sarala
Sriman Devadarsini.
Music SS Thaman 
New song promo release 




Tags   kanchana 3  #kanchana3
Trailer Raghava Lawrence Oviya Vedika SS Thaman movie 

Monday, April 8, 2019

K11P IPL T20 Cricket SRH

కింగ్స్11పంజాబ్ × సన్ రైజర్స్ హైదరాబాద్
          ఉత్కంఠ భరితమైన మ్యాచ్

కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌తో మ్యాచ్‌లో మొదట సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ 150 పరుగులే చేసింది. కానీ కష్టంగా ఉన్న పిచ్‌పై.. బలమైన సన్‌రైజర్స్‌ బౌలింగ్‌ను దృష్టిలో ఉంచుకుంటే పంజాబ్‌కు ఛేదన అంత సులభం కాదేమో అనిపించింది. కానీ కేఎల్‌ రాహుల్‌ (71 నాటౌట్‌; 53 బంతుల్లో 7×4, 1×6) మెరుపులతో కింగ్స్‌ ఎలెవన్‌ 17 ఓవర్లకు 132/1తో విజయం దిశగా సాగింది. ఐతే ఏకపక్షంగా సాగుతున్న మ్యాచ్‌ను సన్‌రైజర్స్‌ బౌలర్లు అద్భుత బౌలింగ్‌తో ఉత్కంఠభరితంగా మార్చేశారు.  చివరి ఓవర్లో 11 పరుగులు చేయాల్సి రాగా.. ఒత్తిడిని అధిగమిస్తూ రాహుల్‌ జట్టును గెలిపించాడు. సన్‌రైజర్స్‌కు ఇది వరుసగా రెండో ఓటమి.  మొత్తంగా మూడోది.



#Tags  ipl t20  kings11punjab  sunrise hyderabad  cricket 

Rajani Kanth AR Muragadas Darbar Movie First Look

               DARBAR EXCELLENT 
Superstar Rajani Kanth 
AR Murugadas Nayantara 
Music Anirudh Ravichandran
Producer Lycka .
First Look foster release Rajani Kanth police getup Mumbai background story. First time rajani murugadas work movie one heroine nayanatara second heroine selected but not announced .First schedule start today in mumbai.


#Tags   rajani kanth  #rajani kanth  
Darbar movie  #darbar  nayanatara 
are murugadas  anirudh ravichandran tamil movie  

Sunday, April 7, 2019

IPL T20 Cricket

     
ఏడాది ఐపీఎల్‌ టోర్నీలో ఎంత చిన్న లక్ష్యమైనా 15 ఓవర్లు దాటందే ముగియలేదు.. కానీ 140 పరుగు లక్ష్యాన్ని కేవలం 13.5 ఓవర్లలోనే ఊదేసింది కోల్‌కతా నైట్‌రైడర్స్‌. భీకర ఫామ్‌లో ఉన్న రసెల్‌ బరిలో దిగలేదు... నితీష్‌ రాణా లాంటి కుర్రాళ్లకు బ్యాట్‌ పట్టుకోవాల్సిన అవసరమే రాలేదు. కారణం క్రిస్‌ లిన్‌ (50; 32 బంతుల్లో 6×4, 3×6), సునీల్‌ నరైన్‌ (47; 25 బంతుల్లో 6×4, 3×6)..! ఈ ఓపెనింగ్‌ జోడీ సిక్స్‌లు, ఫోర్లతో హోరెత్తించడంతో కోల్‌కతా 8 వికెట్ల తేడాతో రాజస్థాన్‌ రాయల్స్‌ను చిత్తుగా ఓడించింది. ఈ విజయంతో ఐదు మ్యాచ్‌ల్లో నాలుగింట్లో గెలిచిన కోల్‌కతా పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి దూసుకెళ్లింది

బెంగుళూరు డబుల్ హ్యాట్రిక్ 
ఎంతో అద్భుతంగా ఆడితే తప్ప, ఎంతో అదృష్టం కలిసొస్తే తప్ప ఆ జట్టిక నాకౌట్‌ రేసు నుంచి నిష్క్రమించినట్లే. చెత్త ప్రదర్శనను కొనసాగించిన కోహ్లి జట్టు ఐపీఎల్‌-12లో వరుసగా ఆరో పరాజయం చవిచూసింది. దిల్లీ క్యాపిటల్స్‌ చేతిలోనూ ఓడింది. ఇప్పటివరకు గెలుపు రుచి చూడలేకపోయిన బెంగళూరు.. ఓటమి నంబర్‌-6తో పాయింట్ల పట్టికలో అట్టడుగున కొనసాగుతోంది. తర్వాతి దశకు అర్హతకు పోటీ ఉండాలంటే మిగిలిన ఎనిమిది మ్యాచ్‌ల్లోనూ బెంగళూరు నెగ్గాల్సిందే







#Tags IPL  Cricket  #IPL T20 #Cricket 
CSK KKR K11P CRB DC SHE RR MI 

Kannupada Poguthaiya Tamil Movie

                    Kannupada Poguthaiya


   Vijaykanth Simran in lead roll commercial success at the time.
7th November release Diwali festival time .
Director Bharathi Ganesh Music SA Rajkumar Producer Super Good Makers.







#Tags   Vijay Kanth Simran #Vijaykanth #Simran Kannupada Poguthaiya Movie #Kanupada Poguthaiya #Tamil Movie S A Rajkumar Music 

Maharshi Teaser Create New Record

       Maharshi Teaser Create New Record
      మహర్షి టిజర్ రిలిజ్ అవడం రికార్డులు కూడా క్రియేట్ చేయడం అంతే కాకుండా అప్పటి వరకు ఉన్న రికార్డులను తుడిచి వేేేయడం చేప్పుకోదగ్గ విషయం. మహర్షి టిజర్ ఈ విదగం 24నిమిషంలో 1మిలియన్ 60నిమిషంలో 2మిలియన్ 24 గంటలకు12.6 మిలియన్ వ్యూష్ రావడం విశేషం .ఎవరయినా నన్ను ఓడిపోతావు అంటే గెలిచి చూపించడం నాకు అలవాటు. 
మహర్షి టిజర్ అభిమానులకి అదిరిపోయె ఉగాది గిఫ్ట్ ఇది .వంశీ పైడిపల్లి సినిమాను కూడా అదిరిపోయె రేేంజ్ తిసినట్టు టేేేకింగ్ దేవిిశ్రీ ప్రసాద్ మ్యూజిిిక్ దిల్ రాాజు  ఆశ్వనీీీీదత్  పివిపి నిర్మాతలు .మే 9 సినిమా రిలిజ్.









#Tags   #Maharshi Maharshi Teaser Mahesh Babu 
Pooja Hegde  Devisri Prasad Music