Saturday, May 4, 2019

Mahesh Babu Comment On Sukumar Vamsi Paidipalli

      మహేష్ బాబు సుకుమార్ వంశీ పైడిపల్లి 

‘పోకిరి’ నన్ను సూపర్‌స్టార్‌ని చేసిన సినిమా. ‘1’ (నేనొక్కడినే) కల్ట్‌ సినిమా. పూరి జగన్నాథ్‌కీ, సుకుమార్‌కీ థ్యాంక్స్‌ చెప్పకపోవడం తప్పే. అంతకుముందే యూరప్‌ నుంచి 16 గంటలు ఫ్లైట్‌లో ప్రయాణం చేసి వచ్చా. నేను మాట్లాడుతున్నప్పుడు అభిమానులు వేదిక పైకి వచ్చేశారు. దాంతో అందరి పేర్లు చెప్పలేకపోయా. సుకుమార్‌ నాకు బాగా ఇష్టమైన దర్శకుల్లో ఒకరు. ఇక్కడ మరో విషయం చెప్పాలి. ‘రెండేళ్లు నా కోసం ఎదురు చూశాడు. ఈ రోజుల్లో రెండు నెలలు కూడా ఎవ్వరూ ఆగడం లేదు’ అని నేను వంశీని పొగిడాను తప్ప, సుకుమార్‌ని ఉద్దేశించి ఆ మాట అనలేదు. కానీ కొంతమంది దాని గురించి రాశారు. భవిష్యత్తులో ఆయనతో కలిసి పనిచేస్తాను


Tags:   maheshbabu  maharshi official trailer  new movie  pooja hegde  telugu movie 

Friday, May 3, 2019

Maharshi Secret Song Revile Vamsi Paidipalli

     మహర్షి సిక్రెట్ సాంగ్ రివిల్ వంశీ పైడిపల్లి 

 మహర్షి సినిమాకి సంబంధించి 6పాటలతో జ్యూక్ బాక్స్ రిలీజ్ చేశారు. వీటిల్లో కేవలం 2మాత్రమే స్ట్రయిట్ సాంగ్స్ అందులో ఒకటి డ్యూయట్ .మిగతావన్నీ మాంటేజ్ సాంగ్స్ ఈ విషయం దర్శకుడు వంశీ పైడిపల్లి బయట పెట్టారు .మహర్షిలో సర్ ప్రైజ్ సాంగ్ కూడా ఉంది. ఈ సాంగ్ జ్యూక్ బాక్స్ లో లేదు. సినిమాలో మొత్తం 7సాంగ్స్. ఈ సాంగ్ సినిమాలో చూసి ఎంజాయ్ చేయాలని వంశీ పైడిపల్లి అంటున్నారు .ఈ సాంగ్ చూస్తే రోమాలు నిక్కబోడుచుకుంటాయని అన్నారు .ఈ ఆరు సాంగ్స్ ఒక ఎత్తయితే అ ఒక్క సాంగ్ మరో ఎత్తు . దేవిశ్రీ ప్రసాద్ అందించిన మ్యూజిిిక్ సూపర్ గా ఉంది .మే 9న ప్రపంచ వ్యాప్తంగా విడుదల. 


Tags: maheshbabu  maharshi official trailer  pooja hegde devisri prasad telugu movie   

Thursday, May 2, 2019

Suvarna Sundari Official Trailer

                    సువర్ణ సుందరి ట్రయలర్ 

      
సువర్ణ సుందరి సాక్షి, జయప్రద, పూర్ణ, సాయి కుమార్ 
    Watch Trailer Click Here.


Tags: suvarna sundari official trailer  Telugu Movie 

Wednesday, May 1, 2019

Maharshi Official Trailer Mahesh Babu Pooja Hegde

     Maharshi Official Trailer Telugu 

 
ఎం సాధిందావ్ రిషి అంటు లెక్చరర్ డైలాగ్ స్టార్ట్ అయిన ట్రయలర్ అత్యంత ఆసక్తికరంగా తిర్చి దిద్దారు. ప్రపంచం ఎలేద్దం అని వుంది మహేష్ చేప్పడం.ఓడిపోవడం కూడా అలవాటు చేసుకోవాలి అని జగపతిబాబు అంటే మళ్లీ ఇన్నాళ్ళకు ఓటమిని పరిచయం చేసింది మీరే అంటు మహేష్ చేప్పండం.ట్రయలర్ లో ప్రకాష్ రాజ్ మహేష్ మధ్య వచ్చే సిన్లు ఇంటర్వ్యూ కాలేజ్ లో మహేష్ పూజా హెగ్డే నరేష్ పరిచయం సిన్లు యాక్షన్ సన్నివేశాలు నిర్మాణం విలువలు రిచ్ గానే ఉన్నాయి .

               Watch Trailer Click Here

Tags:  maheshbabu maharshi official trailer  pooja hegde devisri prasad telugu movie 

Vijay Devarakonda Speech Maharshi Event

                విజయ దేవరకోండ మహర్షి 

Maharshi Event Vijay Devarakonda
Speech  Click Here 


Tags:  vijay devarakonda  maharshi  maheshbabu  event audio 

Tuesday, April 30, 2019

Hook Up Song Tiger Shroff Alia Bhatt Student Of The Year 2

              Alia Bhatt Tiger Shroff


Student Of The Year 2
Hook up song Click Here
Alia Bhatt Tiger Shroff 

 

Tags:  student of the year 2  tiger shroff  aliya bhatt  hook up song 

Chashni Full Song Bharat Salman Khan Katrina Kaif

   Salman Khan Katrina Kaif Chashni

Chashni Song Teaser Click Here .
Full Video Song Click Here
Salman Khan Katrina Kaif 
Movie Bharat 
Music Vishal Shekhar
Producer SKF
Director Ali Abbas Jafer 


Tags :  bharat movie  official trailer  salman khan  katrina kaif 



Monday, April 29, 2019

Avengers Endgame beats records of Aamir Khan Dangal

  Avengers Endgame ChinaBoxOffice

Avengers Endgame Box Office Collection 


Tags :    avengers endgame  trailer  box office report  china  india  america 

 

NGK OFFICIAL TRAILER SURIYA SAI PALLAVI RAKUL PRETTY

                  సూర్య NGK ట్రయలర్ 

రక్తం చిందించే ప్రతి ఒక్కరికి దేశం బాగుండాలని అడిగే హక్కు ఉంది అంటూ సూర్య ఆవేశంగా చేప్పే డైలాగ్ హైలైట్. సూర్య, సాయి పల్లవి, రకుల్ ప్రిత్ సింగ్ నటించారు .యువన్ శంకర్ సంగీతం,డ్రిమ్ వారియర్ పిక్చర్స్ నిర్మాణం,దర్శకత్వం సెల్వరాఘవన్ .మే31న రిలీజ్ చేస్తున్నారు .ట్రయలర్ ఆసక్తికరంగా తిర్చి దిద్దారు. ఇందులో సూర్య రాజకీయ నాయకుడి పాత్రలో కనిపించనున్నాడు .watch tamil NGK click here.
Telugu Official Trailer NGK Click Here.

Tags: ngk trailer  suriya  sai pallavi  rakul pretty sing 

Sunday, April 28, 2019

Katrina Kaif Vijay Coca-Cola AD Video

Katrina Kaif Vijay Coca-Cola AD 


Tags : Katrina kaif  vijay  tamil movie  coca cola video 

#Paala Pitta Maharshi Maheshbabu Pooja Hegde

          పాల పిట్ట వలపు మహేష్ స్టెప్పులు 

Maasy Folk Number Song 
Devi Sri Prasad Music Excellent 
Lyrics Word Good 
       Watch Video #Paala Pitta Click Here 


Tags:  maheshbabu  #paala Pitta song  pooja Hegde  devisri prasad  

Hardiq vs Rasool Excellent Batting MI vs KKR

             అండ్రు రసెల్ × హర్థిక్ పాండ్య 

ముంబయి ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ 34 పరుగుల తేడాతో విజయం సాధించింది. హార్దిక్‌పాండ్య (91; 34 బంతుల్లో 6x4, 9x6) విధ్వంసక ఇన్నింగ్స్‌ ఆడినా అతడికి సహకరించే బ్యాట్స్‌మెన్‌ కరవయ్యారు. దీంతో ముంబయి ఇండియన్స్‌ నిర్ణీత ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయి 198 పరుగులే చేసింది. కాగా  మొదట 58 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన జట్టుని హార్దిక్‌ పాండ్య, పొలార్డ్‌(20) ఆదుకున్నారు. వీరిద్దరూ ఐదో వికెట్‌కు 63 పరుగులు జోడించాక పొలార్డ్‌ ఔటయ్యాడు. అనంతరం కృనాల్‌ పాండ్య(24; 18బంతుల్లో 2x6)తో కలిసి హార్దిక్‌ మరో వికెట్‌ పడకుండా జాగ్రత్తగా ఆడుతూ స్కోర్‌బోర్డుని పరుగులు పెట్టించాడు. వీరిద్దరూ ఆరో వికెట్‌కు 64 పరుగులు జోడించాక హార్దిక్‌ 91 పరుగుల వ్యక్తిగత స్కోర్‌ వద్ద భారీ షాట్‌కు ప్రయత్నించి రసెల్‌ చేతికి చిక్కాడు. అప్పటికే సాధించాల్సిన రన్‌రేట్‌ ఎక్కువగా ఉండడంతో ముంబయి ఓటమి ఖరారైంది. కాగా కోల్‌కతా బౌలర్లలో సునీల్‌నరైన్‌, హారీగుర్నే, రసెల్‌ రెండేసీ వికెట్లు తీయగా పీయుశ్‌ చావ్లా ఒక వికెట్‌ తీశాడు.
అంతకుముందు టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ దుమ్మురేపింది. నిర్ణీత 20 ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి 232 పరుగుల భారీ స్కోర్‌ సాధించింది. కాగా ఈ సీజన్‌లో ఇదే అత్యుత్తమ స్కోర్‌ కావడం విశేషం. ఓపెనర్లు శుభ్‌మన్‌గిల్‌(76; 45 బంతుల్లో 6x4, 4x6), క్రిస్‌లిన్‌(54; 29 బంతుల్లో 8x4, 2x6) ధాటిగా ఆడి శుభారంభాన్ని ఇచ్చారు. క్రిస్‌లిన్‌ అర్ధశతకం సాధించాక జట్టు స్కోర్‌ 96 పరుగుల వద్ద రాహుల్‌ చాహర్‌ బౌలింగ్‌ లెవిస్‌కి క్యాచ్‌ ఇచ్చి ఔటయ్యాడు. ఆపై వన్‌డౌన్‌లో వచ్చిన ఆండ్రీ రసెల్‌(80; 40బంతుల్లో 6x4, 8x6) ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. గిల్‌తో కలిసి స్కోర్‌ బోర్డుని పరుగులు పెట్టించాడు. ఈ క్రమంలో గిల్‌ అర్ధశతకం తర్వాత దూకుడుగా ఆడుతూ హార్దిక్‌ పాండ్య బౌలింగ్‌లో లెవిస్కే క్యాచ్‌ ఇచ్చి వెనుతిరిగాడు. రెండో వికెట్‌కు వీరిద్దరూ 62 పరుగులు జోడించారు. ఆఖర్లో రసెల్‌ అర్ధశతకం తర్వాత మరింత రెచ్చిపోయి ఆడాడు. అతడికి దినేశ్‌ కార్తిక్‌(15; 7 బంతుల్లో 1x4, 1x6) సహకరించడంతో ముంబయి ముందు భారీ టార్గెట్‌ నిర్దేశించారు. కాగా ముంబయి బౌలర్లలో హార్దిక్‌ పాండ్య, రాహుల్‌ చాహర్‌ చెరో వికెట్‌ తీశారు. 

Tags : Ipl t20 cricket  mi kkr