మార్క్ జుకర్ బర్గ్ స్పెషల్
కథనం
ఫెస్ బుక్ వ్యవస్థాపకుడు మార్క్ జుకర్ బర్గ్ గత కోన్నేళ్లుగా ఓకే డాలర్ జీతం మాత్రమే తిసుకోంటున్నారు. జుకర్ బర్గ్ భద్రత కోసం 2018లో ఫేస్ బుక్ 20మిలియన్ డాలర్లు ఖర్చు చేసింది .138 కోట్లు పై
మాటే. ఈ విషయాన్ని రెగ్యులేటరీ ఫైలింగ్ లో కంపెనీ వేల్లడించింది. గత మూడేళ్ళుగా ఆక్షరాల ఒక డాలర్ జితంగా ఉంది . ఇతర సదుపాయాల కింద గతేడాది 22.6
మిలియన్ డాలర్లు వేచ్చించినట్లు కంపెనీ తెలిపింది .
కోన్ని ఉగ్రవాద సంస్థల నుంచి బెదిరింపులు రావడంతో
సోషల్ మీడియా సంస్థలు తమ సీ ఈ వోల భద్రతకు
అధిక ప్రాధాన్యం ఇస్తున్నాయి .
Tags Facebook Zuckerberg Business

No comments:
Post a Comment