నాని జెర్షి ట్రయలర్
ఆగిపోయిన నా జివితాన్ని తిరిగి మొదలు పెడతా అంటు నాని ఉద్వేగంగా చేబుతున్న డైలాగ్ ట్రయలర్ కే హైలైట్. నాని శ్రద్ధా శ్రీనాధ్ జంటగా నటిస్తునారు. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం అనిరుధ్ రవిచంద్రన్ సంగీతం
నాగవంశి నిర్మాత సితార ఎంటర్టెయిన్మెంట్ బ్యానర్ పై నిర్మిస్తున్న ఈ చిత్రం ఏప్రిల్ 19 రిలీజ్ .
Jershi Official Trailer Nani Jershi Telugu Movie Blogger

No comments:
Post a Comment