News hero heroine movie review teaser trailer video song promo trending topic politics cricket sports analysis all categories technology science social media.
Monday, December 16, 2019
Maheshbabu : Maharshi Box Office Collection Reports
Maheshbabu : Maharshi Box Office Collection Reports: మహర్షి కలెక్షన్ల రిపోర్ట్ మహర్షి చిత్రం మూడు రోజుల కలెక్షన్ల రిపోర్ట్ నైజాం 22కోట్లు అమ్మారు 3 రోజుల కలెక్...
Monday, October 28, 2019
Haiya Ho Rakul Pretty Marjaavaan Video Song
Haiya Ho Marjaavaan Video
Tags ; rakul pretty sing haiya ho video song marjaavaan movie hindi video song
Wednesday, October 23, 2019
Dabangg3 Official Trailer Salman Khan
Dabangg3 Official Trailer Salman
Prabu Deva Director .December 20th Release
Tags; Dabangg3 Official Trailer Salman Khan Sonakshi Sinha Sudeep Prabu Deva
Sunday, October 13, 2019
Bigil Official Trailer Thalapathy Vijay Nayantara
Bigil Official Trailer
Thalapathy Vijay Nayantara A R Rahaman Atlee Tamil Movie Bigil Official Trailer Play Watch Video .
Tags ; Thalapathy Vijay Nayantara A R Rahaman Atlee Tamil Movie Bigil Official Trailer
Tags ; Thalapathy Vijay Nayantara A R Rahaman Atlee Tamil Movie Bigil Official Trailer
Sunday, September 22, 2019
#Jai Siva War Video Song Hrithik Rosan Tiger Shroff
#Jai Siva War Video Song
Hrithik Rosan Tiger Shroff Super Dance Video Song War Movie.
Watch Video Play Song .
Tags; War Movie #War Hindi movie Bollywood movie #Hrithik Rosan #Tiger Shroff #Vaani Kapoor #Trending Video song
Hrithik Rosan Tiger Shroff Super Dance Video Song War Movie.
Watch Video Play Song .
Tags; War Movie #War Hindi movie Bollywood movie #Hrithik Rosan #Tiger Shroff #Vaani Kapoor #Trending Video song
Wednesday, September 18, 2019
SYERAA Official Trailer Chiranjivi
Sye Raa Official Trailer Chiranjivi
Tags: Sye Raa Official Trailer Chiranjivi Anushka Shetty Sudeep Vijay Sethupathi Aamith Bachhan Nayantara Tamanna Telugu Movie
Wednesday, May 22, 2019
Sahoo Poster Anushka Shetty Comment
సాహో ప్రభాస్ పోస్టర్ పై అనుష్క
యంగ్ రెబెల్‌స్టార్ ప్రభాస్ కథానాయకుడిగా నటిస్తున్న ‘సాహో’ సినిమా నుంచి ఈరోజు ఓ కొత్త పోస్టర్ విడుదలైంది. దీనిపై కథానాయిక అనుష్క శెట్టి స్పందించారు. పోస్టర్‌ను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేస్తూ తన అభిప్రాయాన్ని వెల్లడించారు.
‘ఈ సినిమా నుంచి వస్తున్న ప్రతి అంశం.. ఆ తర్వాత ఏంటి? అన్న ఆలోచనలో పడేస్తోంది. ప్రతిసారీ సినిమాపై అంచనాలు పెరిగిపోతున్నాయి. ఆగస్ట్ 15 కోసం ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నా. ప్రభాస్‌కు, యూవీ క్రియేషన్స్‌కు, సుజిత్‌కు, బృందంలోని ప్రతి టెక్నీషియన్‌కు ఆల్ ది బెస్ట్. ఎగ్జైటెడ్’ అని పేర్కొన్నారు.
Tags: prabhas shoo #sahoo Official Trailer anushka comment
Tuesday, May 21, 2019
#The Anatomy of Love Kabir Singh
Shahid Kapoor Kiara Advani
Watch Video Song Click Here
Tags :Kabir Sing Shahid Kapoor Kiara Advani Video Song
Sahoo Mystery Look Prabhas
Prabhas Mystery Look
సాహో’ సర్‌ప్రైజ్ వచ్చేసింది. ఈ సినిమాలో ప్రభాస్ సరికొత్త లుక్‌ను విడుదల చేశారు. ఇందులో ‘డార్లింగ్’ సీరియస్‌గా.. మిస్టరీ లుక్‌లో కనిపించారు. ఆగస్టు 15న సినిమాను విడుదల చేయబోతున్నట్లు పోస్టర్‌లో పేర్కొన్నారు. దీన్ని ప్రభాస్ ఇన్‌స్టాగ్రామ్ వేదికగా షేర్ చేస్తూ.. 15న థియేటర్‌లో కలుద్దామని పోస్ట్ చేశారు.
Tags: prabhas sahoo movie official trailer #Prabhas #shradda kapoor
Monday, May 20, 2019
Prabhas Sahoo Surprise Tomorrow
Prabhas Sahoo Surprise
Watch Video Click Here
Tags: prabhas shoo #Sahoo Official Trailer
Thursday, May 16, 2019
Rashmi Sivaranjani Official Trailer
రష్మీ శివరంజని ట్రయలర్
నవీన్ చంద్ర, రష్మీ హిరో హిరోయిన్ లగా నటించిన శివరంజని ట్రయలర్ రిలీజ్ అయింది.
Watch Trailer Click Here
పూర్తిగా హారర్ కామేడి.
Tags: rashmi sivaranjani official trailer
Wednesday, May 15, 2019
Tuesday, May 14, 2019
X-Men Dark Phoenix Official Trailer
Dark Phoenix Official Trailer
X-Men Dark Phoenix Official Trailer
Watch Trailer Click Here
Tags: x-men official trailer
Monday, May 13, 2019
Kabir Singh Official Trailer Shahid Kapoor
Shahid Kapoor Kiara Advani
Shahid Kapoor Kiara Advani Kabir Singh Hindi Movie Official Trailer Release.
Director Sandeep Reddy Vanga.
Movie Release 21 June 2019 .
Watch Trailer Kabir Singh
Tags : #kabir singh official trailer shahid kapoor kiara advani
Sunday, May 12, 2019
IPL T20 12th Final Winner Mumbai Indians
4th Time Winner Mumbai Indians
ఆహా..! ఏం ఫైనల్ ఇది! నరాలు తెగే ఉత్కంఠ! బంతి బంతికీ గుండె వేగం మరింత పెరిగింది. ఎవరు గెలుస్తారో అంచనా వేయలేని పరిస్థితి. చివరి వరకు చెన్నై సూపర్‌కింగ్స్‌దే విజయమేమో అనిపించింది. కానీ బుమ్రా వచ్చిన ప్రతిసారీ మ్యాచ్‌ను ముంబయి వైపు మలుపుతిప్పాడు. ఆఖరి ఓవర్‌ను అద్భుతంగా విసిరి మలింగ తన అనుభం ఏంటో చాటిచెప్పాడు. చివరికి ముంబయి ఇండియన్స్ ‘మహాసేన’ ఐపీఎల్ 12 విజేతగా ఆవిర్భవించింది. పటిష్ఠ చెన్నై సూపర్ కింగ్స్‌పై పరుగు తేడాతో విజయం సాధించి నాలుగోసారి ఛాంపియన్‌గా అవతరించింది. రోహిత్ బౌలర్లను అత్యంత వ్యూహాత్మకంగా వినియోగించి తానెంత విలువైన సారథో మరోసారి అందరికీ నిరూపించాడు. ఈ సీజన్‌లో చెన్నైపై ముంబయికిది మూడో విజయం కావడం గమనార్హం.
Tags Ipl t20 cricket mi vs csk final match
Saturday, May 11, 2019
Friday, May 10, 2019
Khamoshi Official Trailer Tamanna Prabhu Deva
Khamoshi Official Trailer
Tags : khamoshi official trailer tamanna bhatia prabu deva
Tags : khamoshi official trailer tamanna bhatia prabu deva
Dil Raju Sensational Comment On Maharshi
Dil Raju Sensational Comment
Tags : maheshbabu maharshi official trailer pooja hegde naresh dil raju
Tags : maheshbabu maharshi official trailer pooja hegde naresh dil raju
Student Of The Year 2 Review
Student Of The Year 2 Review
సంపన్న కుటుంబానికి చెందిన శ్రేయ సుఖాడియా (అనన్య పాండే), డ్యాన్సర్ కావాలని కలలు కనే అమ్మాయి మృదుల అలియాస్ మియా(తారా సుతారియా) ఒకే కాలేజ్‌లో చదువుతుంటారు. ఆ కాలేజ్‌లో కొత్తగా చేరతాడు రోహన్ శర్మ(టైగర్ ష్రాఫ్). శ్రేయ, మియా.. రోహన్‌ను చూసి ఇష్టపడతారు. అయితే రోహన్ దృష్టి మాత్రం కాలేజ్‌లో ఉత్తమ విద్యార్థికి అందించే ‘స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్’ కప్పు పైనే ఉంటుంది. మరి దాన్ని గెలుచుకున్నాడా? శ్రేయ, మియాల్లో ఎవరు రోహన్ ప్రేమను గెలుచుకున్నారు? అన్నదే ఈ సినిమా కథ
మొదటి చిత్రంలో ఒక హీరోయిన్, ఇద్దరు హీరోలు ఉన్నారు. సీక్వెల్‌లో మాత్రం ఇద్దరు హీరోయిన్లను పెట్టారు. రెండు సినిమాలకు మధ్య వ్యత్యాసం ఈ ఒక్క పాయింట్ మాత్రమేనని చెప్పాలి. ‘స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్’ సినిమా చూసినవారికి సీక్వెల్ చిత్రం అంత గొప్పగా అనిపించదు. సీక్వెల్ సినిమా కావడంతో మొదటి సినిమాలో చూపించిన కాలేజ్‌లాంటి భవనాన్నే ఇందులోనూ చూపించారు. అందులోని దాదాపు చాలా సన్నివేశాలను కాపీ కొట్టినట్లుగా అనిపిస్తుంది. కొన్ని సన్నివేశాలు ఆమిర్ ఖాన్ నటించిన ‘జో జీతా హై వహీ సికందర్’ సినిమాను తలపిస్తాయి. ప్రధమార్ధాన్ని రోహన్ ప్రపంచాన్ని మనకు పరిచయం చేసే సన్నివేశాలతో నడిపించాడు దర్శకుడు. అసలు కథ ద్వితీయార్ధంలోనే ఉంటుంది. ప్రేయసి కోసం స్పోర్ట్స్ కోటాలో అంతటి పేరున్న కాలేజ్‌లోకి వెళ్లిన రోహన్‌కు చేదు అనుభవాలు ఎదురవుతాయి. ప్రేమలో విఫలమవుతాడు. కానీ కుంగిపోకుండా ‘స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్’ ట్రోఫీని గెలవడానికి అతను చేసిన సాధనలు సినిమాకు బలాన్నిచ్చాయి. విశాల్-శేఖర్ అందించిన సంగీతం బాగుంది. నిర్మాణ విలువలు చాలా రిచ్‌గా ఉన్నాయి.
Tags: student of the year 2 review tiger shroff
Thursday, May 9, 2019
Hippi Official Trailer Karthikeya RX100
కార్తీకేయ హిప్పీ ట్రయలర్ వచ్చేసింది
కార్తీకేయ హిప్పీ ట్రయలర్ Click Here
Tags : RX100 Movie Karthikeya Movie Hippi Official Trailer
#Aithey Aa Video Song Bharat Salman Khan
Salman Khan Katrina Kaif
Aithey Aa Video Song
Slow Dance Moment Salman Katrina.
Watch Video Song Click Here
Tags : salman khan katrina kaif video song #Aithey aa song bharat movie
Wednesday, May 8, 2019
Maharshi Movie Review
Dil Raju Maharshi Special
Tags: maheshbabu maharshi official trailer pooja hegde naresh Jagapathi Babu
Delhi Capitals Go To 2nd Qualify IPL T20 CRICKET
ఎలిమినేటర్ మ్యాచ్ లో హైదరాబాద్ పై ఢిల్లీ
దిల్లీ క్యాపిటల్స్ అద్భుతం చేసింది. ఐపీఎల్ 12వ సీజన్‌లో రెండో క్వాలిఫయర్‌కు అర్హత సాధించింది. సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన ఎలిమినేటర్ పోరులో తిరుగులేని విజయం సాధించింది. ప్రత్యర్థి నిర్దేశించిన 163 పరుగుల లక్ష్యాన్ని 8 వికెట్లు నష్టపోయి ఛేదించింది. రిషభ్ పంత్ (49; 21 బంతుల్లో 2×4, 5×6) సమయోచిత ఇన్నింగ్స్ ఆడాడు. ఓపెనర్ పృథ్వీషా (56; 38 బంతుల్లో 6×4, 2×6) అర్ధశతకం సాధించాడు.
Tags: IPL T20 CRICKET SRH vs DC
SRH vs DC IPL T20 CRICKET
నువ్వానేనా అంటున్నా ఢిల్లీ హైదరాబాద్
ఎలిమినేటర్ మ్యాచ్ లో ఢిల్లీ తో హైదరాబాద్ ఎవరు గెలుస్తారు? ఎటువంటి అంచనాలు లేకుండా ఢిల్లీ ఆరు సిజన్ల తరువాత ప్లేఆఫ్ కూ చేరింది.ఆఖర్లో జరిగిన ఐదు మ్యాచ్ లో నాలుగు విజయాలు సాధించింది.ఈ మ్యాచ్ లో హైదరాబాద్ ను ఓడించి చెన్నైతో తలపడనుంది ఢిల్లీ.ఇక హైదరాబాద్ ఆఖర్లో జరిగిన ఐదు మ్యాచ్ లో నాలుగు మ్యాచ్ ల్లో ఓడిపోయి రన్ రేట్ అధారంగా నాలుగో టిమ్ గా హైదరాబాద్ క్వాలిఫై అయింది. ఈ మ్యాచ్ కూడా హైదరాబాద్ కు కీలకమే.ఢిల్లీని ఓడించి చెన్నైతో తలపడాలని చూస్తూంది. ఈ మ్యాచ్ ఢిల్లీకి హైదరాబాద్ కి కిలకంగా మారింది.వార్నర్, బెయిర్ స్టో లాంటి ప్రముఖ ఆటగాళ్ళు లేరు.పంత్, పృధ్వీసా,ధావన్,శ్రేయష్ అందురూ ఫామ్ ఉండడం బ్యాటింగ్ బలంగా ఉంది. అల్ ది బెస్ట్ ఢిల్లీ హైదరాబాద్.
Tags : IPL T20 CRICKET SRH vs DC
Tuesday, May 7, 2019
IPL T20 CRICKET 1st Final Team MI
క్వాలిఫై 1లో తడబడిన చెన్నై
చెన్నైను చెన్నైలో ఓడించడం చాలా కష్టం. అలాంటిది చెన్నైని దాని సొంతగడ్డపై ఈ ఐపీఎల్‌లో రెండోసారి మట్టికరిపించింది ముంబయి ఇండియన్స్. మంగళవారం జరిగిన క్వాలిఫయర్-1లో ముంబయి 6 వికెట్ల తేడాతో గెలిచింది. స్పిన్నర్లు రాహుల్ చాహర్ (2/14), కృనాల్ పాండ్య (1/21), జయంత్ యాదవ్ (1/25) మాయాజాలానికి తడబడిన చెన్నై మొదట 4 వికెట్లకు 131 పరుగులే చేసింది. రాయుడు (42 నాటౌట్; 37 బంతుల్లో 3×4, 1×6), ధోని (37 నాటౌట్; 29 బంతుల్లో 3×6) రాణించారు. సూర్యకుమార్ యాదవ్ (71 నాటౌట్; 54 బంతుల్లో 10×4) సూపర్ బ్యాటింగ్‌తో లక్ష్యాన్ని ముంబయి.. 18.3 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి సునాయాసంగా ఛేదించింది. సూర్యకుమార్‌కు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు దక్కింది. ఈ సీజన్‌లో చెన్నైతో ఆడిన మూడు మ్యాచ్‌ల్లోనూ ముంబయి గెలవడం విశేషం.చెన్నై ఫైనల్ చేరడానికి మరో అవకాశం ఉంది.ఆదే ఎలిమినేటర్ మ్యాచ్ లో విజయం సాధించిన జట్టుతో ఆడాలి అందులో గెలిచిన జట్టు ఫైనల్ చేరుతుంది .
Tags : ipl t20 cricket mi vs csk
Maharshi Biggest Premier Shows
Maharshi Biggest Premier Shows
May 8th Maharshi Premier
Shows Start Overseas.
Mahesh Babu, Pooja Hegde, Naresh,
Jagapathi Babu, Prakashraj, Jayashuda, Meenakshi Dixit, Vennela Kishor.
Music Devi Sri Prasad
Producer's Aswanidutt, Dil Raju, PVP .
Director Vamsi Paidipalli
May 9th World Wide Release
Maharshi Official Trailer Click Here
Watch Audio Juke Box Click Here
Tags: maheshbabu maharshi official trailer pooja hegde devisri prasad
Monday, May 6, 2019
IPL T20 CRICKET QUALIFY 1 MI vs CSK
ప్లేఆఫ్ నువ్వానేనా ముంబాయి × చెన్నై
ఫైనల్ బెర్త కోసం తలపడనున్న ముంబాయి చెన్నై. ముంబాయి లిగ్ దశలో తలపడిన ఆఖరికి మొదటి స్థానాన్ని కైవసం చేసుకుని ఫైనల్ చేరడానికి చెన్నైతో తలపడనుంది.లీగ్ దశలో రెండు సార్లు తలపడిన రెండు సార్లు కూడా ముంబాయి ఘనవిజయం సాధించింది . చెన్నై లీగ్ దశలో మొదట్లో వరుస విజయాలు సాధించింది.ఆఖర్లో రెండు మ్యాచ్ లో ఓడిపొయి లీగ్ దశలో రెండో స్థానంలో నిలిచింది.ఫైనల్ స్థానం కోసం ముంబాయితో తలపడనుంది.
ముంబాయి చెన్నై మధ్య 28మ్యాచ్ లు జరగ్గా ముంబాయి 16మ్యాచ్ ల్లోను చెన్నై 12మ్యాచ్ ల్లోను విజయాలు సాధించాయి.
ఈ12సిజన్ లో తలపడని రెండు సార్లు కూడా ముంబాయి ఘనవిజయం సాధించింది.అందులో ఒకటి చెన్నై సొంత మైదానంలో గెలవడం.చెన్నైలో మొత్తం 7సార్లు తలపడిన ఈ రెండు ముంబాయి 5సార్లు చెన్నై 2సార్లు గెలిచాయి. చెన్నై కంటే బలంగానే కనిపిస్తుంది ముంబాయి జట్టు. ఈరోజు మ్యాచ్ ఎవరు గెలుస్తారు. గెలిచిన జట్టు ఫైనల్ చేరుతుంది. ఓడిపోయిన జట్టుకు మరో అవకాశం ఉంటుంది.ఆదే 3,4స్థానంలో ఉన్న మ్యాచ్ లో ఎవరూ గెలిస్తే వారితో మ్యాచ్ ఉంటుంది. అ మ్యాచ్ లో ఎవరూ గెలిస్తే వారు ఫైనల్ చేరిన రెండో జట్టు అవుతుంది.
Tags : IPL T20 CRICKET MUMBAI INDIANS CHENNAI SUPER KINGS QUALIFY 1MATCH
Sunday, May 5, 2019
#Fakira Student Of The Year 2 Tiger Shroff Super
Fakira Video Song
#Fakira Video Song Tiger Shroff,Tara,Ananya.
Watch Video Click Here
Tags: student of the year 2 #fakira video song bollywood movie tiger shroff
Lucky Chance Sun Raise Hyderabad IPL T20 Cricket
చాన్సు కోట్టేసిన సన్ రైజర్స్ హైదరాబాద్
4వ క్వాలిఫై టిమ్ కింద సన్ రైజర్స్ హైదరాబాద్. పన్నెండవ సిజన్ లో పన్నెండు పాయింట్లుతో రన్ రేట్ అధారంగా నాలుగో టిమ్ గా హైదరాబాద్ ను వరించింది .పంజాబ్, కోలకత్తా ,హైదరాబాద్ వరుసగా 12పాయింట్లుతో ఉన్నాయి .రన్ రేట్ అధారంగా నాలుగో టిమ్ గా హైదరాబాద్ క్వాలిఫై అయింది. మే8న వైజాగ్ లో ఢిల్లీతో ఎలిమినేటర్ మ్యాచ్ లో హైదరాబాద్ తలపడనుంది .ఈ మ్యాచ్ లో విజయం సాధించిన జట్టు క్వాలిఫై మ్యాచ్ లో ఓడిన జట్టుతో ఆడాలి . తరువాత రెండో క్వాలిఫై మ్యాచ్ లో విజయం సాధించిన జట్టు ఫైనల్ చేరుతుంది.
May 7th MI vs CSK
May 8th DC vs SRH
May 10th ? vs ?
May 12th Final
Tags : ipl t20 cricket mi csk srh dc
Mr Local Official Trailer Nayantara Sivakarthikeyan
నయనతార శివకార్తికేయన్ మిస్టర్ లోకల్
Watch Trailer
Tags : nayanatara sivakarthikeyan mr local official trailer
Watch Trailer
Tags : nayanatara sivakarthikeyan mr local official trailer
Saturday, May 4, 2019
Mahesh Babu Comment On Sukumar Vamsi Paidipalli
మహేష్ బాబు సుకుమార్ వంశీ పైడిపల్లి
‘పోకిరి’ నన్ను సూపర్‌స్టార్‌ని చేసిన సినిమా. ‘1’ (నేనొక్కడినే) కల్ట్ సినిమా. పూరి జగన్నాథ్‌కీ, సుకుమార్‌కీ థ్యాంక్స్ చెప్పకపోవడం తప్పే. అంతకుముందే యూరప్ నుంచి 16 గంటలు ఫ్లైట్‌లో ప్రయాణం చేసి వచ్చా. నేను మాట్లాడుతున్నప్పుడు అభిమానులు వేదిక పైకి వచ్చేశారు. దాంతో అందరి పేర్లు చెప్పలేకపోయా. సుకుమార్ నాకు బాగా ఇష్టమైన దర్శకుల్లో ఒకరు. ఇక్కడ మరో విషయం చెప్పాలి. ‘రెండేళ్లు నా కోసం ఎదురు చూశాడు. ఈ రోజుల్లో రెండు నెలలు కూడా ఎవ్వరూ ఆగడం లేదు’ అని నేను వంశీని పొగిడాను తప్ప, సుకుమార్‌ని ఉద్దేశించి ఆ మాట అనలేదు. కానీ కొంతమంది దాని గురించి రాశారు. భవిష్యత్తులో ఆయనతో కలిసి పనిచేస్తాను
Tags: maheshbabu maharshi official trailer new movie pooja hegde telugu movie
Friday, May 3, 2019
Maharshi Secret Song Revile Vamsi Paidipalli
మహర్షి సిక్రెట్ సాంగ్ రివిల్ వంశీ పైడిపల్లి
మహర్షి సినిమాకి సంబంధించి 6పాటలతో జ్యూక్ బాక్స్ రిలీజ్ చేశారు. వీటిల్లో కేవలం 2మాత్రమే స్ట్రయిట్ సాంగ్స్ అందులో ఒకటి డ్యూయట్ .మిగతావన్నీ మాంటేజ్ సాంగ్స్ ఈ విషయం దర్శకుడు వంశీ పైడిపల్లి బయట పెట్టారు .మహర్షిలో సర్ ప్రైజ్ సాంగ్ కూడా ఉంది. ఈ సాంగ్ జ్యూక్ బాక్స్ లో లేదు. సినిమాలో మొత్తం 7సాంగ్స్. ఈ సాంగ్ సినిమాలో చూసి ఎంజాయ్ చేయాలని వంశీ పైడిపల్లి అంటున్నారు .ఈ సాంగ్ చూస్తే రోమాలు నిక్కబోడుచుకుంటాయని అన్నారు .ఈ ఆరు సాంగ్స్ ఒక ఎత్తయితే అ ఒక్క సాంగ్ మరో ఎత్తు . దేవిశ్రీ ప్రసాద్ అందించిన మ్యూజిిిక్ సూపర్ గా ఉంది .మే 9న ప్రపంచ వ్యాప్తంగా విడుదల.
Tags: maheshbabu maharshi official trailer pooja hegde devisri prasad telugu movie
Thursday, May 2, 2019
Suvarna Sundari Official Trailer
సువర్ణ సుందరి ట్రయలర్
సువర్ణ సుందరి సాక్షి, జయప్రద, పూర్ణ, సాయి కుమార్
Watch Trailer Click Here.
Tags: suvarna sundari official trailer Telugu Movie
Wednesday, May 1, 2019
Maharshi Official Trailer Mahesh Babu Pooja Hegde
Maharshi Official Trailer Telugu
ఎం సాధిందావ్ రిషి అంటు లెక్చరర్ డైలాగ్ స్టార్ట్ అయిన ట్రయలర్ అత్యంత ఆసక్తికరంగా తిర్చి దిద్దారు. ప్రపంచం ఎలేద్దం అని వుంది మహేష్ చేప్పడం.ఓడిపోవడం కూడా అలవాటు చేసుకోవాలి అని జగపతిబాబు అంటే మళ్లీ ఇన్నాళ్ళకు ఓటమిని పరిచయం చేసింది మీరే అంటు మహేష్ చేప్పండం.ట్రయలర్ లో ప్రకాష్ రాజ్ మహేష్ మధ్య వచ్చే సిన్లు ఇంటర్వ్యూ కాలేజ్ లో మహేష్ పూజా హెగ్డే నరేష్ పరిచయం సిన్లు యాక్షన్ సన్నివేశాలు నిర్మాణం విలువలు రిచ్ గానే ఉన్నాయి .
Watch Trailer Click Here
Tags: maheshbabu maharshi official trailer pooja hegde devisri prasad telugu movie
Vijay Devarakonda Speech Maharshi Event
విజయ దేవరకోండ మహర్షి
Maharshi Event Vijay Devarakonda
Speech Click Here
Tags: vijay devarakonda maharshi maheshbabu event audio
Tuesday, April 30, 2019
Hook Up Song Tiger Shroff Alia Bhatt Student Of The Year 2
Alia Bhatt Tiger Shroff
Student Of The Year 2
Hook up song Click Here
Alia Bhatt Tiger Shroff
Tags: student of the year 2 tiger shroff aliya bhatt hook up song
Chashni Full Song Bharat Salman Khan Katrina Kaif
Salman Khan Katrina Kaif Chashni
Chashni Song Teaser Click Here .
Full Video Song Click Here
Salman Khan Katrina Kaif
Movie Bharat
Music Vishal Shekhar
Producer SKF
Director Ali Abbas Jafer
Tags : bharat movie official trailer salman khan katrina kaif
Monday, April 29, 2019
Avengers Endgame beats records of Aamir Khan Dangal
Avengers Endgame ChinaBoxOffice
Avengers Endgame Box Office Collection
Tags : avengers endgame trailer box office report china india america
NGK OFFICIAL TRAILER SURIYA SAI PALLAVI RAKUL PRETTY
సూర్య NGK ట్రయలర్
రక్తం చిందించే ప్రతి ఒక్కరికి దేశం బాగుండాలని అడిగే హక్కు ఉంది అంటూ సూర్య ఆవేశంగా చేప్పే డైలాగ్ హైలైట్. సూర్య, సాయి పల్లవి, రకుల్ ప్రిత్ సింగ్ నటించారు .యువన్ శంకర్ సంగీతం,డ్రిమ్ వారియర్ పిక్చర్స్ నిర్మాణం,దర్శకత్వం సెల్వరాఘవన్ .మే31న రిలీజ్ చేస్తున్నారు .ట్రయలర్ ఆసక్తికరంగా తిర్చి దిద్దారు. ఇందులో సూర్య రాజకీయ నాయకుడి పాత్రలో కనిపించనున్నాడు .watch tamil NGK click here.
Telugu Official Trailer NGK Click Here.
Telugu Official Trailer NGK Click Here.
Tags: ngk trailer suriya sai pallavi rakul pretty sing
Sunday, April 28, 2019
Katrina Kaif Vijay Coca-Cola AD Video
Katrina Kaif Vijay Coca-Cola AD
Tags : Katrina kaif vijay tamil movie coca cola video
#Paala Pitta Maharshi Maheshbabu Pooja Hegde
పాల పిట్ట వలపు మహేష్ స్టెప్పులు
Maasy Folk Number Song
Devi Sri Prasad Music Excellent
Lyrics Word Good
Watch Video #Paala Pitta Click Here
Tags: maheshbabu #paala Pitta song pooja Hegde devisri prasad
Hardiq vs Rasool Excellent Batting MI vs KKR
అండ్రు రసెల్ × హర్థిక్ పాండ్య
ముంబయి ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ 34 పరుగుల తేడాతో విజయం సాధించింది. హార్దిక్‌పాండ్య (91; 34 బంతుల్లో 6x4, 9x6) విధ్వంసక ఇన్నింగ్స్ ఆడినా అతడికి సహకరించే బ్యాట్స్‌మెన్ కరవయ్యారు. దీంతో ముంబయి ఇండియన్స్ నిర్ణీత ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయి 198 పరుగులే చేసింది. కాగా మొదట 58 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన జట్టుని హార్దిక్ పాండ్య, పొలార్డ్(20) ఆదుకున్నారు. వీరిద్దరూ ఐదో వికెట్‌కు 63 పరుగులు జోడించాక పొలార్డ్ ఔటయ్యాడు. అనంతరం కృనాల్ పాండ్య(24; 18బంతుల్లో 2x6)తో కలిసి హార్దిక్ మరో వికెట్ పడకుండా జాగ్రత్తగా ఆడుతూ స్కోర్‌బోర్డుని పరుగులు పెట్టించాడు. వీరిద్దరూ ఆరో వికెట్‌కు 64 పరుగులు జోడించాక హార్దిక్ 91 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద భారీ షాట్‌కు ప్రయత్నించి రసెల్ చేతికి చిక్కాడు. అప్పటికే సాధించాల్సిన రన్‌రేట్ ఎక్కువగా ఉండడంతో ముంబయి ఓటమి ఖరారైంది. కాగా కోల్‌కతా బౌలర్లలో సునీల్‌నరైన్, హారీగుర్నే, రసెల్ రెండేసీ వికెట్లు తీయగా పీయుశ్ చావ్లా ఒక వికెట్ తీశాడు.
అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన కోల్‌కతా నైట్ రైడర్స్ దుమ్మురేపింది. నిర్ణీత 20 ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి 232 పరుగుల భారీ స్కోర్ సాధించింది. కాగా ఈ సీజన్‌లో ఇదే అత్యుత్తమ స్కోర్ కావడం విశేషం. ఓపెనర్లు శుభ్‌మన్‌గిల్(76; 45 బంతుల్లో 6x4, 4x6), క్రిస్‌లిన్(54; 29 బంతుల్లో 8x4, 2x6) ధాటిగా ఆడి శుభారంభాన్ని ఇచ్చారు. క్రిస్‌లిన్ అర్ధశతకం సాధించాక జట్టు స్కోర్ 96 పరుగుల వద్ద రాహుల్ చాహర్ బౌలింగ్ లెవిస్‌కి క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. ఆపై వన్‌డౌన్‌లో వచ్చిన ఆండ్రీ రసెల్(80; 40బంతుల్లో 6x4, 8x6) ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. గిల్‌తో కలిసి స్కోర్ బోర్డుని పరుగులు పెట్టించాడు. ఈ క్రమంలో గిల్ అర్ధశతకం తర్వాత దూకుడుగా ఆడుతూ హార్దిక్ పాండ్య బౌలింగ్‌లో లెవిస్కే క్యాచ్ ఇచ్చి వెనుతిరిగాడు. రెండో వికెట్‌కు వీరిద్దరూ 62 పరుగులు జోడించారు. ఆఖర్లో రసెల్ అర్ధశతకం తర్వాత మరింత రెచ్చిపోయి ఆడాడు. అతడికి దినేశ్ కార్తిక్(15; 7 బంతుల్లో 1x4, 1x6) సహకరించడంతో ముంబయి ముందు భారీ టార్గెట్ నిర్దేశించారు. కాగా ముంబయి బౌలర్లలో హార్దిక్ పాండ్య, రాహుల్ చాహర్ చెరో వికెట్ తీశారు.
Tags : Ipl t20 cricket mi kkr
Saturday, April 27, 2019
25 Year's Yamaleela Ali SV Krishna Reddy
25 వసంతాల యమలీలా
ఎస్ వి కృష్ణారెడ్డి మ్యాజిక్ యమలీలా.నిజమే యమలీలా చిత్రం కృష్ణారెడ్డి సృష్టించిన అద్భుతం. ఆలీని హిరోగా పెట్టి పెద్ద సాహసం చేసి తిసిన చిత్రం యమలీలా. అప్పటికి కామెడీ చేస్తున్న ఆలీని హిరో చేసింది కృష్ణారెడ్డి గారు.కృష్ణ ప్రత్యేక పాటలో నటించారు. కృష్ణారెడ్డి సంగీతం కథనం దర్శకత్వంలో తెరకెక్కించారు .అచ్చిరెడ్డి నిర్మాతగా కిషోర్ రాఠి సమర్పించారు .నేటికి 25 వసంతాలు పూర్తి చేసుకున్న యమలీలా చిత్రం ఆనాడు రిలీజయిన ఈ చిత్రం 75లక్షల బడ్జెట్ తో నిర్మించిన ఈ చిత్రం సూపర్ హిట్ అయి సుమారు 12 కోట్లు వసూళ్లు సాధించింది చిత్రం .ఆలీ ఇంద్రజ హిరో హిరోయిన్ లగా యముడిగా కైకాల సత్యనారాయణ చిత్రగుప్తుడుగా బ్రహ్మానందం పోలీస్ పాత్రలో కోట శ్రీనివాసరావు విలన్ గా తనికెళ్ళ భరణి తదితరులు నటించారు. తల్లి కొడుకు సెంటిమెంట్ హస్యం ప్రధానంగా తిసిన చిత్రం భారీ విజయం అందుకుంది .
Watch Movie Yamaleela Click Here
Tags: yamaleela telugu movie ali sv krishnareddy
Avengers End Game Box Office Report
Avengers End Game Box Office
నేను చిటికెస్తే వసూళ్లు రికార్డు స్థాయిలో ఉంటుంది .ఆవెంజర్స్ ఎండ్ గేమ్ లో థానోస్ చేప్పే డైలాగ్ ఇది .అనుకున్నట్టే ఆవెంజర్స్ ఎండ్ గేమ్ తొలిరోజే వసూళ్లు అరెంజ్ లో ఉన్నాయి. రుస్సో బ్రదర్స్ సృష్టించిన ఆవెంజర్స్ ఎండ్ గేమ్ భారీ స్థాయిలో విజయం అందుకుని వసూళ్లు పరంగా రికార్డులను కొల్లగొడుతుంది
ఆరుగురు సూపర్ హిరోలు ఒక బృందంగా ఏర్పడి వాళ్ళు విశ్వాని అంతం చేయాలి అని చూసే థానోస్ దుర్మార్గుని నుండి విశ్వాని కాపాడే సూపర్ హిరోలు ఈ ఆవెంజర్స్.
ఆవెంజర్స్ ఎండ్ గేమ్ తొలిరోజే రికార్డు స్థాయిలో వసూళ్లు. ఆవెంజర్స్ కూ ప్రపంచం వ్యాప్తంగా ఉన్న ఆసక్తి దృష్ట్యా భారీస్థాయిలో విడుదల చేశారు. అమెరికా ఇండియా చైనా దేశం ఏదైనా రికార్డులు సృష్టించింది. అమెరికాలో అత్యధిక తెరలపై విడుదలైంది ఈ చిత్రం .దాదాపుగా 4662తెరలపై రిలీజ్ అయింది .అమెరికాలో ప్రిమియర్స్ ద్వారా 420కోట్లు వసూళ్లు సాధించింది చిత్రం .చైనాలో 608ధీయెటర్లలో విడుదలైంది .చైనాలో సుమారు 750కోట్లు మొదటి రోజు వసూళ్లు సాధించింది .ఇండియాలో 2846తెరలపై విడుదలైన హాలీవుడ్ చిత్రంగా నిలిచింది. ఇండియాలో ప్రధాన నగరాలలో 24 గంటలపాటు మల్టిప్లెక్ష్సుల్లో ప్రదర్శించారు .ఇండియా వ్యాప్తంగా 53కోట్లు వసూళ్లు సాధించింది చిత్రం.ప్రపంచ వ్యాప్తంగా ఆవెంజర్స్ ఎండ్ గేమ్ ప్రిమియర్స్ ద్వారా సుమారు 2130 కోట్లు వసూళ్లు సాధించింది చిత్రం .
Tags: avengers end game box office report
MEN IN BLACK: INTERNATIONAL CRISH HEMSWORTH
MEN IN BLACK: INTERNATIONAL #Trailer
MIB International Official Trailer Click
June 14th World Wide Release
Tags : men in black: international chris hemsworth
28°C Movie Teaser
చనిపోయిన వాళ్ళు తిరిగి వస్తారా?
నవీన్ చంద్ర వి శాలీనీ నటించారు. దర్శకత్వం అనిల్ విశ్వనాథన్ నిర్మాత ఎస్ సాయి అభిషేక్ సంగీతం శ్రావణ్ భరద్వాజ్.
చనిపోయిన వాళ్ళు తిరిగి వస్తారా అంటూ ఆసక్తి కరంగా టిజర్ వదిలారు.
నవీన్ చంద్ర అరుదైన ఆరోగ్య సమస్యతో బాధ పడుతూ కనిపించారు .ఒత్తిడికి గురి కావడంతో అరుదైన వ్యాధితో బ్రెయిన్ దెబ్బతింది .ఇలాంటి సమస్యను ఇంత వరకు ఎప్పుడూ చూడలేదు.చుట్టూ స్థిరమైన ఉష్ణోగ్రత ఉంచుకోవాలి.లేకపోతే 10, 15 నిమిషాల్లో చనిపోతాడు అని వైద్యుడు చేప్తాడు .
టిజర్ చూడండి Click .
Tags: 28°C Teaser Telugu Movie Naveen Chandra
Hrithik Rosan Fitness Video
Hrithik Rosan Fitness Video
‘ఈ ప్రయాణంలో తీసిన కొన్ని క్లిప్స్‌ను మీకు షేర్ చేశా. తక్కువ బరువులు లిఫ్ట్ చేయడం, బ్యాండ్ వర్క్.. ఇలా వివిధ టెక్నిక్‌లు పాటించా. అన్నింటి కన్నా ముఖ్యమైన విషయం ఏంటంటే... రోజు వారి అభివృద్ధిని పుస్తకంలో రాసిపెట్టుకున్నా. తర్వాతి రోజు ఇంకాస్త ఎక్కువ కష్టపడాలనే లక్ష్యం పెట్టుకున్నా. నాలా గాయపడ్డ వారికి ఇది ఉపయోగపడుతుందని ఆశిస్తున్నా. నేను గాయాల నుంచి చాలా నెమ్మదిగా కోలుకుంటూ వచ్చా. మూడు నెలల సాధన తర్వాత కాస్త ఫలితం కనిపించింది. దీన్ని పూర్తి చేయగలనా అని నాపై నాకే అనుమానం కల్గింది, కానీ ఓ మేజిక్ తరచూ నన్ను ముందుకు నడిపించింది’ అని హృతిక్ పోస్ట్ చేశారు
Watch Fitness Video Click Here
Tags : hrithik rosan fitness video
Friday, April 26, 2019
Avengers End Game Review Action Movie
Avengers End Game Review
Movie అవెంజర్స్ ఎండ్‌గేమ్
Star Cast రాబర్ట్ డౌనీ జూనియర్.. క్రిస్ హెమ్స్‌వర్త్.. మార్క్ రఫెలో.. క్రిస్ ఇవాన్స్.. స్కార్లెట్ జొహాన్సన్.. టామ్ హొలాండ్.. విన్ డీసిల్.. క్రిస్ ప్రాట్ తదితరులు
Music అలెన్ సిల్వస్ట్రీ
Cinematography ట్రెంట్ ఆప్లాచ్
Editor జెఫ్రీ ఫోర్డ్, మాథ్యూస్
Producer కెవిన్ ఫిజీ
Director ఆంటోని రుస్సో.. జో రుస్సో..
Production మార్వెల్ స్టూడియోస్
Date 26-04-2019
ఇప్పటివరకూ హాలీవుడ్‌లో ఎన్నో సూపర్‌హీరో చిత్రాలు వచ్చాయి. ప్రపంచాన్ని అంతం చేయాలనుకున్న దుష్టశక్తులపై ఆ సూపర్ హీరోలందరూ తమదైన శైలిలో పోరాడి ప్రేక్షకులతో ఔరా! అనిపించారు. ఈ విశ్వాన్ని తన ఆధీనంలోకి తెచ్చుకోవాలని అందుకోసం అత్యంత శక్తివంతమైన ఆరు ఇన్ఫినీటీ స్టోన్స్‌ను సంపాదిస్తాడు థానోస్. అతన్ని ఎదుర్కొవడానికి ‘అవెంజర్స్’ బృందం యత్నించి ఓడిపోతుంది. కొందరు సూపర్‌హీరోలు అదృశ్యమైపోతారు. గతేడాది విడుదలైన ‘అవెంజర్స్: ఇన్ఫినిటీవార్’ బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకుంది. దానికి కొనసాగింపుగా, అదృశ్యమైన కొందరు సూపర్‌హీరోలు ఎలా తిరిగి వచ్చారు? మిగిలిన వారితో కలిసి థానోస్‌ను ఎలా ఎదుర్కొన్నారు? అని చెప్పే చిత్రమే ‘అవెంజర్స్: ఎండ్‌గేమ్’. విడుదలకు ముందే బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టించిన ఈ చిత్రం శుక్రవారం ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
Star Cast రాబర్ట్ డౌనీ జూనియర్.. క్రిస్ హెమ్స్‌వర్త్.. మార్క్ రఫెలో.. క్రిస్ ఇవాన్స్.. స్కార్లెట్ జొహాన్సన్.. టామ్ హొలాండ్.. విన్ డీసిల్.. క్రిస్ ప్రాట్ తదితరులు
Music అలెన్ సిల్వస్ట్రీ
Cinematography ట్రెంట్ ఆప్లాచ్
Editor జెఫ్రీ ఫోర్డ్, మాథ్యూస్
Producer కెవిన్ ఫిజీ
Director ఆంటోని రుస్సో.. జో రుస్సో..
Production మార్వెల్ స్టూడియోస్
Date 26-04-2019
ఇప్పటివరకూ హాలీవుడ్‌లో ఎన్నో సూపర్‌హీరో చిత్రాలు వచ్చాయి. ప్రపంచాన్ని అంతం చేయాలనుకున్న దుష్టశక్తులపై ఆ సూపర్ హీరోలందరూ తమదైన శైలిలో పోరాడి ప్రేక్షకులతో ఔరా! అనిపించారు. ఈ విశ్వాన్ని తన ఆధీనంలోకి తెచ్చుకోవాలని అందుకోసం అత్యంత శక్తివంతమైన ఆరు ఇన్ఫినీటీ స్టోన్స్‌ను సంపాదిస్తాడు థానోస్. అతన్ని ఎదుర్కొవడానికి ‘అవెంజర్స్’ బృందం యత్నించి ఓడిపోతుంది. కొందరు సూపర్‌హీరోలు అదృశ్యమైపోతారు. గతేడాది విడుదలైన ‘అవెంజర్స్: ఇన్ఫినిటీవార్’ బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకుంది. దానికి కొనసాగింపుగా, అదృశ్యమైన కొందరు సూపర్‌హీరోలు ఎలా తిరిగి వచ్చారు? మిగిలిన వారితో కలిసి థానోస్‌ను ఎలా ఎదుర్కొన్నారు? అని చెప్పే చిత్రమే ‘అవెంజర్స్: ఎండ్‌గేమ్’. విడుదలకు ముందే బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టించిన ఈ చిత్రం శుక్రవారం ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

థానోస్ శక్తివంతమైన ఇన్ఫినిటీ స్టోన్స్‌తో సగానికిపైగా ప్రపంచాన్ని నాశనం చేస్తాడు. అదే సమయంలో కెప్టెన్ మార్వెల్ నెబులాను, అంతరిక్షంలో చిక్కుకుపోయిన టోనీ స్టార్క్‌ను కాపాడుతుంది. వారు భూమిపైకి చేరుకుని బ్లాక్‌విడో, హల్క్, కెప్టెన్ అమెరికా, రాకెట్, థార్ తదితరుల బృందాన్ని కలుస్తుంది. థానోస్ చేతిలో ఉన్న ఇన్ఫినిటీ స్టోన్స్‌ను తీసుకుని, అతని చర్యలు అడ్డుకట్టవేయాలని భావిస్తారు. థానోస్ దగ్గరకు వెళ్లిన అవెంజర్స్ ఆశ్చర్యపోతారు. ఆ స్టోన్స్‌ను ఎవరూ వాడకూడదనే ఉద్దేశంతో నాశనం చేసినట్లు చెబుతాడు. దీంతో కోపంతో థార్.. థానోస్ తలను నరికేస్తాడు. అయితే, కాలంలో ప్రయాణించి ఆ రాళ్లను సంపాదిస్తే, థానోస్ నాశనం చేసిన ప్రపంచాన్ని తిరిగి తీసుకురావచ్చని అవెంజర్స్ భావిస్తారు. అందుకు వారు ఏడు గ్రూప్‌లుగా విడిపోతారు. మరి అలా విడిపోయిన అవెంజర్స్ ఆ స్టోన్స్‌ను సంపాదించారా? థానోస్ నాశనం చేసిన ప్రపంచాన్ని తిరిగి తీసుకొచ్చారా? తల నరికినా థానోస్ ఎలా బతికాడు? చివరకు అతన్ని అవెంజర్స్ ఎలా అంతం చేశారు? అన్నదే ‘ఎండ్‌గేమ్’ కథ.
‘అవెంజర్స్‌ఇన్ఫినిటీవార్’కు ఇది కొనసాగింపు అని చెప్పాలి. అందులో చాలా ప్రశ్నలకు సమాధానాలు లభించలేదు. వాటన్నింటికీ ఇందులో సమాధానం చెప్పే ప్రయత్నం చేశారు దర్శకులు రుస్సో బ్రదర్స్. అందుకు తగినట్టుగానే సన్నివేశాలను రాసుకున్నారు. అదృశ్యమైన సూపర్‌హీరోలు కలవడం.. థానోస్ దగ్గర ఉన్న ఇన్ఫినిటీ స్టోన్స్‌ను తిరిగి సంపాదించడం ద్వారా అతని చర్యలకు అడ్డుకట్టవేయాలని చూడటం ఆసక్తిని కలిగిస్తుంది. అయితే, ఎప్పుడైతే అతను వాటిని నాశనం చేసినట్లు చెబుతాడో.. సూపర్‌హీరోలు వాటిని ఎలా తిరిగి తెస్తారన్న ఉత్కంఠ ప్రేక్షకుడిలో కలుగుతుంది.

వారంతా కాలంలో ప్రయాణించి గతంలోకి వెళ్లడం, అక్కడ జరిగే సన్నివేశాలు ఆకట్టుకుంటాయి. అదే సమయంలో హల్క్, రాకెట్‌లతో నవ్వులు పంచే ప్రయత్నం చేసింది చిత్ర బృందం. సినిమా దాదాపు 3గంటల పాటు సాగుతుంది. రుస్సో బ్రదర్స్ తాము అనుకున్న చాలా సన్నివేశాలను అలాగే చూపించాలనుకున్నారు. అందుకే ప్రథమార్ధంలో చాలా సన్నివేశాల్లో కాస్త సాగదీత కనిపిస్తుంది. ఆయా సన్నివేశాలకు కత్తెర వేస్తే ఇంకాస్త బాగుండేది. ఆ ఇన్ఫినిటీ స్టోన్స్‌ను సంపాదించిన తర్వాత అవెంజర్స్ బృందం థానోస్‌ను ఎలా ఎదుర్కొందో ద్వితీయార్ధంలో చక్కగా చూపించారు దర్శకులు. అద్భుతమై యాక్షన్ సన్నివేశాలకు తోడు, భావోద్వేగ సన్నివేశాలో ప్రేక్షకులను కట్టిపడేశారు. అవెంజర్స్ అభిమానులను క్లైమాక్స్ కంటతడి పెట్టిస్తుంది
Tags: AVENGERS END GAME HOLLYWOOD MOVIE REVIEW TELUGU SUPER HERO'S
Subscribe to:
Posts (Atom)