Hrithik Rosan Fitness Video
‘ఈ ప్రయాణంలో తీసిన కొన్ని క్లిప్స్‌ను మీకు షేర్ చేశా. తక్కువ బరువులు లిఫ్ట్ చేయడం, బ్యాండ్ వర్క్.. ఇలా వివిధ టెక్నిక్‌లు పాటించా. అన్నింటి కన్నా ముఖ్యమైన విషయం ఏంటంటే... రోజు వారి అభివృద్ధిని పుస్తకంలో రాసిపెట్టుకున్నా. తర్వాతి రోజు ఇంకాస్త ఎక్కువ కష్టపడాలనే లక్ష్యం పెట్టుకున్నా. నాలా గాయపడ్డ వారికి ఇది ఉపయోగపడుతుందని ఆశిస్తున్నా. నేను గాయాల నుంచి చాలా నెమ్మదిగా కోలుకుంటూ వచ్చా. మూడు నెలల సాధన తర్వాత కాస్త ఫలితం కనిపించింది. దీన్ని పూర్తి చేయగలనా అని నాపై నాకే అనుమానం కల్గింది, కానీ ఓ మేజిక్ తరచూ నన్ను ముందుకు నడిపించింది’ అని హృతిక్ పోస్ట్ చేశారు
Watch Fitness Video Click Here
Tags : hrithik rosan fitness video

No comments:
Post a Comment