సన్ రైజర్స్ హైదరాబాద్ పై చెన్నై విజయం
వార్నర్ ఎప్పటిలానే రాణించాడు మనీష్ పాండే కూడా బ్యాటింగ్ తో మంచి పునాది వేసిన పేలవమైన బౌలింగ్ ఫీల్డింగ్ ఐదో ఓటమి పాలయ్యింది. 175పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన చెన్నై వాట్సన్ ధాటిగా బ్యాటింగ్ జరలిపించడంతో విజయం చెన్నైను వరించింది .దింతో ప్లేఆఫ్ కూ చేరినట్లే చెన్నై. ప్లేఆఫ్ కూ చేరిన మొదటి జట్టు చెన్నై నే .
Tags: IPL T20 CRICKET CSK VS SRH

No comments:
Post a Comment