Wednesday, April 24, 2019

Sachin Tendulkar Birthday Special Story

           సచిన్ టెండూల్కర్ స్పెషల్ కథన

                


సచిన్ టెండూల్కర్ ఈ పేరు తెలియని వాళ్ళు ఉండరు .
ఈరోజు సచిన్ టెండూల్కర్ 47వ వసంతంలో అడుగుపెడుతున్నారు. ప్రముఖులు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఈ సందర్భంగా సచిన్ గురించి కోన్ని విశేషాలు గుర్తుచేసుకుంద్దాం.1973 ఏప్రిల్ 24 న మహారాష్ట్ర లో ప్రముఖ మరాఠీ నవల రచయిత రమేష్ టెండూల్కర్ ఇంట్లో జన్మించారు . సంగీత విద్వాంసులు సచిన్  దేవ్ బర్మన్ కు వీరాభిమాని రమేష్ టెండూల్కర్ తన కుమారుడు కోసం అ పేరు పేట్టారు. 16 ఏళ్ల వయసులో అంతర్జాతీయ క్రికెట్ ఆడటం తన మొదటి మ్యాచ్ పాకిస్తాన్ తో ఆడటం ప్రారంభించారు .200 టెస్టులు 100అంతర్జాతీయ శతకాలు మొత్తం 34వేల పరుగులు  టెస్టు మ్యాచ్ లో 15వేల పైగా పరుగులు వన్డే లో 18వేలకు పైగా పరుగులు వన్డే లో డబుల్ సెంచరీ చేసిన మొదటి బ్యాట్సమెన్ సచిన్ కావడం విశేషం .2010 లో గ్వాలియర్ సౌత్ ఆఫ్రికాతో ఈ ఫిట్ సాధించాడు .గ
ఆరు సార్లు ప్రపంచ కప్ కు ఆడిన ఏకైక క్రికెటర్ మన సచిన్ టెండూల్కర్ .2013 నవంబర్ 13అంతర్జాతీయ క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించారు .

1994 లో  అర్జున్ అవార్డు 
1997 లో రాజీవ్ గాంధీ ఖేల్ రత్న అవార్డు 
1999లో పద్మశ్రీ అవార్డు 
2008లో పద్మ వీభూషణ అవార్డు 
2014లో భారత్ రత్న అవార్డులతో సత్కరించింది. 
మన క్రికెట్ దేవుడికి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ జైహింద్.

Tags: SACHIN TENDULKAR  CRICKET  INDIA TEAM 


No comments:

Post a Comment