ఎమ్ ఎస్ నారాయణ ప్రత్యేక కథనం
ఎం ఎస్ నారాయణ తెలుగు సినిమా ప్రేక్షకులకు కామెడీయన్ ఆర్టిస్టు యాక్టర్ గా చెరగని ముద్ర వేసుకున్నారు. ఇంచుమించు దాదాపుగా 700 చిత్రాలలోఎన్నో వైవిధ్యవంతమైన పాత్రలు పోషించి తెలుగు ప్రేక్షకులను మంత్రముగ్దులను చేశారు .ఈరోజు అయన జయంతి సందర్భంగా స్పెషల్ కథనం . ఎం.ఎస్. జీవితం ఎలా ప్రారంభమైందో.. ఆయన గురువు ప్రముఖ రచయిత పరచూరి గోపాలకృష్ణ ఇటీవల పంచుకున్నారు.
‘‘ఎంఎస్ నారాయణ నా విద్యార్థి అని పరుచూరి గోపాలకృష్ణ చేప్పిన మాటలు మీరు కూడా చూడండి.
పరుచూరి గోపాలకృష్ణ ఎం ఎస్ నారాయణ ప్రత్యేక కథనం
ఫ్యాక్షన్ కామెడీ ఎం ఎస్ నారాయణ కామెడీ
Tags : ms narayana paruchuri gopalakrishna telugu movie special story


No comments:
Post a Comment